Surprise Me!

Ajinkya Rahane Reveals How Rahul Dravid Motivated Him | Oneindia Telugu

2021-06-11 279 Dailymotion

Ajinkya Rahane recalled an important piece of advice from the legendary Rahul Dravid that ‘motivated’ and ‘inspired’ him.
#AjinkyaRahane
#RahulDravid
#Teamindia
#WTCFinal
#WorldTestChampionship
#WTCFinal2021

టీమిండియా మాజీ కెప్టెన్, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) హెడ్ రాహుల్‌ ద్రవిడ్‌ సలహాలను భారత టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానే గుర్తుచేసుకున్నాడు. ద్రవిడ్‌ సలహా తనకు ఎంతగానో ప్రేరణనిచ్చిందని తెలిపాడు. టీమిండియాకు ఎంపికవ్వడం గురించి అతిగా ఆలోచించొద్దని, దేశవాళీ క్రికెట్లో నిలకడగా పరుగులు చేస్తుంటే బోర్డు నుంచి పిలుపు దానంతటదే వస్తుందని చెప్పారని జింక్స్ చెప్పాడు. ప్రస్తుతం రహానే ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నాడు

Buy Now on CodeCanyon